- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'సీతారామ ప్రాజెక్టు'పై.. నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష!
సీతారామ ప్రాజెక్టు పై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సమీక్షను నిర్వహించారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయినందున.. ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: సీతారామ ప్రాజెక్టు పై నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సమీక్షను నిర్వహించారు.సీతారామ ప్రాజెక్ట్ పూర్తయినందున.. ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టును ఈ నెల ఆగస్టు 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అందువల్ల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీ మరియు ఇంజనీర్లతో మంత్రి సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులు, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో ఉత్తమ్ చర్చించారు.
Next Story






