Minister Srinivas Goud Gun Firing: నడిరోడ్డుపై తుపాకీతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-19 12:58:35  IST  )

Minister Srinivas Goud Gun Firing in the air in Freedom Rally| తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నడిరోడ్డుపై తుపాకీతో హల్‌చల్ చేశారు. తుపాకీతో ఫ్రీడమ్ ర్యాలీలో పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్

Minister Srinivas Goud Gun Firing in the air in Freedom Rally
X

దిశ, వెబ్‌డెస్క్: Minister Srinivas Goud Gun Firing in the air in Freedom Rally| తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నడిరోడ్డుపై తుపాకీతో హల్‌చల్ చేశారు. తుపాకీతో ఫ్రీడమ్ ర్యాలీలో పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి కాల్పులు ఎలా జరుపుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందింస్తూ.. స్పోర్ట్స్ మీట్‌లో ఇలా జరుగడం సహజమే అని స్పష్టం చేశారు.

Next Story