- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
by Prasad Jukanti |
జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క (Seethakka) సమీక్ష నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, డైరెక్టర్ శ్రీజన, డీపీవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిధుల వినియోగం పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. అంతకుముందు డీపీవో అసోసియేషన్ సభ్యులు మంత్రి సీతక్కను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






