- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే విషెస్.. మంత్రి పువ్వాడ అజయ్ ఖాన్ అంటూ పోస్టర్లు కలకలం
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు స్పెషల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే పోస్టర్లు భారీ కటౌట్‌తో అద్భుతంగా ఉన్నా.. ముస్లిం నాయకులు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో " పువ్వాడ అజయ్ ఖాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు" అని ఉంది. వీటిని స్థానికంగా ఉన్న నాయకులు ఏర్పాటు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మంత్రి పేరులో మార్పును చూసిన కొందరు కామెంట్స్ చేసి షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story






