- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు: మంత్రి
భోగి పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భోగి పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, ఈవో కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలకు కూడా మార్కెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకం అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడు కొందరివాడు కాదు.. అందరివాడు అని మంత్రి పేర్కొన్నారు.
Next Story






