- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ముందు సర్పంచ్ ఎన్నికలు: మంత్రి పొంగులేటి
by Gantepaka Srikanth |
తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు సాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో భావించాం.. రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టత ఇచ్చారు. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. మిగిలిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని కూడా కోర్టు తీర్పు తర్వాత నిర్వహిస్తామని అన్నారు. గిగ్ వర్కర్ల బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. పాఠ్య పుస్తకాల్లో అందెశ్రీ గేయాన్ని చేర్చాల్సిన నిర్ణయించినట్లు తెలిపారు.
Next Story






