దేవాలయ భూములు కాపాడుతాం: మంత్రి సురేఖ‌

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ఎండోమెంటు భూముల‌ను కాపాడుతామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మంగ‌ళ‌వారం ఎండోమెంట్ ఆఫీసు (బొగ్గులకుంట)లో

దేవాలయ భూములు కాపాడుతాం: మంత్రి సురేఖ‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండోమెంటు భూముల‌ను కాపాడుతామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మంగ‌ళ‌వారం ఎండోమెంట్ ఆఫీసు (బొగ్గులకుంట)లో బోనాల కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. క‌డ్తాల్ విలేజ్ లో డిజిట‌లైష‌న్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక సంవ‌త్సరంలో ఎండోమెంట్ లాండ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామ‌ని వెల్లడించారు. దేవదాయ భూములను పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు ఆమె పునర్ ఉద్ఘాటించారు.

Next Story