- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే రోజే వివాదంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి!
by GSrikanth |
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తన బర్త్ డే వేడుకల సందర్భంగా కేక్ ను తల్వార్ తో కట్ చేయడం దుమారంగా మారింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తన బర్త్ డే వేడుకల సందర్భంగా కేక్‌ను తల్వార్‌తో కట్ చేయడం దుమారంగా మారింది. నిర్మల్ జిల్లాలో మంత్రి బర్త్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్‌ను మంత్రి కట్ చేశారు. అయితే పబ్లిక్ ప్లేస్‌లో మారణాయుధమైన తల్వార్‌తో కేక్ కట్ చేయటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్రీహరి రావు పుట్టిన రోజు వేడుకలకు సైతం ఇదే రోజు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. ఫ్లెక్సీలో మంత్రి ఫోటో లేకుండానే శ్రీహరిరావు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై మంత్రి అనుచరులు అసహనం వ్యక్తం చేశారు.
Next Story






