- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఏ సమస్య ఉన్నా వెంటనే నన్ను సంప్రదించండి’.. ఆర్టీసీ మహిళా డ్రైవర్‌కు మంత్రి భరోసా
by Gantepaka Srikanth |
తెలంగాణ ఆర్టీసీ(TG RTC)లో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా చేరిన సరిత(Driver Saritha), ఈ దేశం

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ(TG RTC)లో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా చేరిన సరిత(Driver Saritha), ఈ దేశంలోని ఎంతోమంది మహిళలకు ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పేర్కొన్నారు. గురువారం డ్రైవర్ సరిత, మంత్రి సురేఖను వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మరింత రాణించాలని మంత్రి అభిలాషించారు. ఈ నేపథ్యంలో సరిత తన కుటుంబ సమస్యలు మంత్రి సురేఖకు నివేదించగా, ఎటువంటి సమస్యలున్నా తనను సంప్రదించాలని సూచించగా, ఆమె మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Next Story






