- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయా లుక్‌లో కొత్త సచివాలయం.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
by Satheesh |
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఫొటోలను మంత్రి హరీష్ రావు శుక్రవారం ట్వీట్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఫొటోలను మంత్రి హరీష్ రావు శుక్రవారం ట్వీట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు విన్‌స్టన్ చర్చిల్‌కు సంబంధించిన ఒక కోట్.. ‘మేము భవనాలను ఆకృతి చేస్తాము.. ఆ తర్వాత ఆ భవనాలు మనల్ని ఒక ఆకృతిలోకి తీసుకువస్తాయని’ అని పేర్కొన్నారు. అంటే రాష్ట్ర ప్రగతికి ప్రతిబింబంగా ఉండే ఈ సచివాలయం.. భవిష్యత్‌లో మనకు మంచి మార్గనిర్దేశనం అవుతుందని అర్ధం వచ్చేలా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ఈ నెల 30న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని, సచివాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.
Next Story






