- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చుక్క రామయ్య కాళ్లు మొక్కిన మంత్రి, ఎమ్మెల్యే
by GSrikanth |
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం పరామర్శించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉన్నదంటూ? ఆరా తీశారు. పోరాట యోధులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును చుక్కా రామయ్యకు వివరించారు.
Next Story






