- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు నచ్చిన నాయకులు ఇద్దరే కేసీఆర్, ఎన్టీఆర్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు ఇద్దరు నాయకులంటేనే ఇష్టమని.. ఆ ఇద్దరు సీఎం కేసీఆర్, టీడీపీ వ్యవస్థాపకుడు,

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు ఇద్దరు నాయకులంటేనే ఇష్టమని.. ఆ ఇద్దరు సీఎం కేసీఆర్, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దయ వల్లే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయన్నారు. తెలంగాణకు తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటాలని ఫైర్ అయ్యారు.
Read More :
‘దళితబంధు’ లబ్దిదారులకు బిగ్ షాక్.. స్కీమ్ నిధుల విడుదలలో సర్కార్ ప్లాన్ చేంజ్.
Next Story






