- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలి
by velandi.Saikiran |
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలని వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం

X
దిశ, ఘట్కేసర్ః ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలని వైయస్సార్ ట్రస్ట్ చైర్మన్ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లో వైయస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం, ధర్మారెడ్డి, బట్టె లక్ష్మణ్, బింగి రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






