సీఎంకు షాక్ ఇచ్చిన ఓటర్లు

by Disha Web Desk 23 |   (  Updated:2023-10-18 14:10:12  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓటర్లు షాకిచ్చారు.

సీఎంకు షాక్ ఇచ్చిన ఓటర్లు
X

దిశ,మేడ్చల్ టౌన్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓటర్లు షాకిచ్చారు. ఆయన బుధవారం మేడ్చల్ లో తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన జనం.. కేసీఆర్ ప్రసంగం మొదలు కాక ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story