ప్రజా సంక్షేమం వైపే రేవంత్ సర్కార్ పయనం

by velandi.Saikiran |

ప్రజా సంక్షేమం వైపే రేవంత్ సర్కార్ పయనం అవుతుందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ప్రజా సంక్షేమం వైపే రేవంత్ సర్కార్ పయనం
X

దిశ, కుత్బుల్లాపూర్ : ప్రజా సంక్షేమం వైపే రేవంత్ సర్కార్ పయనం అవుతుందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నూతనంగా నియమితులైన సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం భాద్యతలు చేపట్టారు. ఈ పదవీ భాద్యతలు స్వీకార ఘట్టానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలతో కలిసి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సుదర్శన్ రెడ్డికీ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story