- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీడనిచ్చిన హెల్మెట్..
by Batti.Sumithra |
భారి వృక్షాల కొమ్మలు, చల్లని నీడనిచ్చె ఇండ్ల వాకిళ్లు తలదాచుకునేందుకు అనువుగా ఉన్న స్థలం చూస్తే చాలు పిచుకలు తమ గూడును కట్టుకుని జీవిస్తుంటాయి.

X
దిశ, కూకట్పల్లి : భారి వృక్షాల కొమ్మలు, చల్లని నీడనిచ్చె ఇండ్ల వాకిళ్లు తలదాచుకునేందుకు అనువుగా ఉన్న స్థలం చూస్తే చాలు పిచుకలు తమ గూడును కట్టుకుని జీవిస్తుంటాయి. కాంక్రిట్ జంగిల్‌గా మారిన ఈ సమాజంలో చెట్లు, ఇండ్లు సేఫ్ కాదని భావించాయో ఏమో పక్షి రాజులు ఏకంగా ఒకే చోట చాలా రోజులుగా పార్క్ చేసి ఉంచిన బైక్‌కు తగిలించిన హెల్మెట్లోనే తమ ఆవాసాన్ని(గూడు)ను కట్టుకున్నాయి. కూకట్‌పల్లిలోని ఓ ఆసుపత్రి ముందు చాలా రోజులుగా నిలిపి ఉంచిన ఓ వాహనానికి తగిలించి లాక్ చేసి ఉంచిన హెల్మెట్ లోపల పిచుకలు కట్టుకున్న చక్కని గూడు దిశ కెమెరాకు చిక్కింది.
Next Story






