కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర కుటుంబ సభ్యులు ధర్నా...

by Taduka Kalyani |

సహస్ర నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర కుటుంబ సభ్యులు ధర్నా...
X

దిశ, కూకట్ పల్లి: సహస్ర నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగింది అంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు ఆరోపించారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా పోలీసులు డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేపడుతున్నారు.

Next Story