- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకట్ పల్లిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ఆరుగురికి గాయాలు
by Kema Shiva Kumar |
రెండు బస్సులో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయలైన ఘటన కూకట్ పల్లి బస్టాప్ వద్ద చోటుచేసుకుంది.

X
దిశ, కూకట్ పల్లి: రెండు బస్సులో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయలైన ఘటన కూకట్ పల్లి బస్టాప్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి బస్టాప్ వద్ద ఎదురుగా ఉన్న బైకును తప్పించే క్రమంలో ముందు ఉన్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనక ఉన్న మరో బస్సు అదుపు తప్పి ముందు ఉన్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు నెం.ఎపీ 28 జడ్ 4235లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Next Story






