- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > road accident : లారీ బైక్ ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
road accident : లారీ బైక్ ఢీ.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
by Batti.Sumithra |
కంటైనర్ లారీ బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, మేడ్చల్ టౌన్ : కంటైనర్ లారీ బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దుండిగల్ నుంచి మేడ్చల్ సీఎంఆర్ కళాశాల వద్ద బైక్ పై ముగ్గురు వెళ్తుండగా అండర్ బ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకొని లారీని ఢీ కొట్టాడు.
దీంతో మెదక్ చెందిన సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ తరలించగా మృతి చెందిన సాయి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






