- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీగా కుర్మయ్యగారి నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీగా కుర్మయ్యగారి నవీన్ కుమార్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

X
దిశ, కూకట్పల్లి : ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా రెండవ సారి ఎన్నికైన కుర్మయ్య గారి నవీన్ కుమార్ శుక్రవారం శాసన మండలిలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సిహెచ్. మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సి ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపుడి గాంధి, మైనంపల్లి హనుమంత్ రావు, కేపీ వివేకాంద్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
Next Story






