- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయిపూర్‌లో జరిగిన కాంగ్రెస్ప్లీనరీకి హాజరైన తెలంగాణనాయకులు
by S Gopi |
రాయిపూర్వేదికగా జరిగిన ఏఐసీసీ 85 ప్లీనరి సమావేశానికి శనివారం కూకట్పల్లి నుంచి కాంగ్రెస్.. Congress leaders attended to the Congress plenary...

X
దిశ, కూకట్పల్లి: రాయిపూర్వేదికగా జరిగిన ఏఐసీసీ 85 ప్లీనరి సమావేశానికి శనివారం కూకట్పల్లి నుంచి కాంగ్రెస్నాయకులు, టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులతోపాటు పలువురు కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులు మాట్లాడుతూ ఐఏసీసీ 85వ ప్లీనరీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులలో నూతన ఉత్సాహం నింపుతుందని అన్నారు.
Next Story






