కూకట్​పల్లిలో రోడ్డు ఆక్రమణలు తొలగించిన సీఎంసీ అధికారులు..

by Kodari Anjali |

కూకట్​పల్లి జోన్​ పరిధిలో సిఎంసి అధికారులు శనివారం రోడ్డు ఆక్రమణలను తొలగించారు.

కూకట్​పల్లిలో రోడ్డు ఆక్రమణలు తొలగించిన సీఎంసీ అధికారులు..
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి జోన్​ పరిధిలో సిఎంసి అధికారులు శనివారం రోడ్డు ఆక్రమణలను తొలగించారు. కూకట్​పల్లి సర్కిల్​ పరిధిలోని కేపీహెచ్​బీకాలనీ బీఎస్​ఎన్​ఎల్​ కార్యాలయం నుంచి టెంపుల్​ బస్టాప్​ వరకు రోడ్డు ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన షెడ్​లను టౌన్​ప్లానింగ్​ అధికారులు కూల్చి వేశారు. అదే విధంగా ఆల్విన్​ కాలనీ సర్కిల్​ పరిధిలోని భాగ్యనగర్​ కాలనీ అంబా భవాని హోటల్​ నుంచి కేఎల్​ బార్​ వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న రోడ్డు ఆక్రమణలను టౌన్​ప్లానింగ్​ అధికారులు కూల్చి వేశారు.

Next Story