- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీష్ రావును కలిసిన చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు
by velandi.Saikiran |
హరీష్ రావును చర్లపల్లి డివిజన్ బిఆర్ఎస్ నాయకులు బుధవారం కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

X
దిశ , కాప్రా: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును చర్లపల్లి డివిజన్ బిఆర్ఎస్ నాయకులు బుధవారం కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరీష్ రావును కలిసి సానుభూతి తెలిపారు. హరీష్ రావు కలిసిన వారిలో దాసరి కనకయ్య ముదిరాజ్, కుమ్మరి యాదయ్య, బజరంగీ రాజేష్, పాండు ముదిరాజ్, కరుణాకర్, తదితరులు ఉన్నారు.
Next Story






