- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
by Taduka Kalyani |
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీఎల్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు సీఐ నరసింగరావు తెలిపారు.

X
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీఎల్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. ఐడీఎల్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీసి పరిశీలించగా మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని మృతుడికి సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదని సీఐ తెలిపారు.
Next Story






