- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లాపూర్ డివిజన్ భవానీ నగర్‌లో బస్తీ బాట
by velandi.Saikiran |
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.

X
దిశ, నాచారం : మల్లాపూర్ డివిజన్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ పోల్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు, నూతన రోడ్డు పనులను పరిశీలించి, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని నెమలి అనిల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు.
Next Story






