- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నోజిగూడలో ఘనంగా సదర్ సమ్మేళనం
పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ మిరాలంకుంట బతుకమ్మ ఘాట్ వద్ద అన్నోజిగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో

దిశ, ఘట్కేసర్ః పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ మిరాలంకుంట బతుకమ్మ ఘాట్ వద్ద అన్నోజిగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి హాజరై ప్రారంభించారు. యాదవులు దున్న రాజులను అందంగా ముస్తాబు చేసి విన్యాసాలు చేశారు. అనంతరం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయి, నాయకులు చిన్న నర్సింహా గౌడ్, నల్లవెళ్ళి శేఖర్ ముదిరాజ్, బిక్కు నాయక్, బద్దం జగన్ మోహన్ రెడ్డి, అబ్బవతి నర్సింహా, సామల సందీప్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, కేఎం.రెడ్డి, జితేందర్ నాయక్, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ గౌడ్, బాలగోని శంకర్ గౌడ్, శంకర్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, మలేష్ యాదవ్, అర్జున్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.






