- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > Trending: సంగారెడ్డి జిల్లాలో అద్భుతం.. ఒకే ఈతలో ఐదు మేక పిల్లల జననం
Trending: సంగారెడ్డి జిల్లాలో అద్భుతం.. ఒకే ఈతలో ఐదు మేక పిల్లల జననం
సంగారెడ్డి జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది.

X
దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో అద్భుతం చోటుచేసుకుంది. ఝరాసంగం మండల పరిధిలోని చిలేపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం ఒక మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. రైతు గొల్ల మల్లన్నకు చెందిన మేక మొదటి, రెండో కాన్పులో మూడు చొప్పున మూడో కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో మూడు పోతు పిల్లలు కాగా, రెండు కొదమ ఉన్నట్లుగా రైతు తెలిపారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆ పిల్లలను చూసేందుకు క్యూ కడుతున్నారు.
Next Story






