- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేరిలా ట్రాక్టర్ దగ్ధం..
by Kodari Anjali |
వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో ఓ ట్రాక్టర్‌కు గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి నిప్పు పెట్టగా ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది.

X
దిశ, వెల్దుర్తి: వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో ఓ ట్రాక్టర్‌కు గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి నిప్పు పెట్టగా ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన సల్ల మహేష్ అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద శుక్రవారం రాత్రి ట్రాక్టర్లు నిలిపి ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైందని మహేష్ కుటుంబీకులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చిల్లరేగి ట్రాక్టర్ ఇంజన్ భాగం పూర్తిగా దగ్ధమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






