పాపన్నపేట మండ‌లంలో నామినేషన్ కేంద్రాలు ఇవే..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-26 13:46:01  IST  )

దిశ, పాపన్నపేట : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా పాపన్నపేట మండలం లో నామినేషన్ వేసేందుకు పది కౌంటర్ లను ఏర్పాటు చేశారు.

పాపన్నపేట మండ‌లంలో నామినేషన్ కేంద్రాలు ఇవే..!
X

దిశ, పాపన్నపేట : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా పాపన్నపేట మండలం లో నామినేషన్ వేసేందుకు పది కౌంటర్ లను ఏర్పాటు చేశారు.

కౌంటర్ నెంబర్ 01: (ఎంపీడీఓ కార్యాలయం)

1. నామపూర్

2. ముద్దాపూర్

3. నర్సింగరావుపల్లి తండా

4. శేరిపల్లి

5. కందిపల్లి

కౌంటర్ నెంబర్ 02: (ఎంపీడీఓ కార్యాలయం)

1. అన్నారం

2. అబ్లాపూర్

3. లక్ష్మీనగర్

4. గాంధారిపల్లి

కౌంటర్ నెంబర్ 03: (ఎంపీడీఓ కార్యాలయం)

1. గాజులగూడెం

2. మల్లంపేట్

3. బాచారం

4. నాగసానిపల్లి

కౌంటర్ నెంబర్ 04: (ఎంపీడీఓ కార్యాలయం)

1. సీతానగర్

2. కొడపాక

3. చిత్రియాల్

4. ఎనికెపల్లి

కౌంటర్ నెంబర్ 05: (ఐకేపి కార్యాలయం)

1. నార్సింగి

2. అర్కేలా

3. డాక్య తండా

4. తమ్ముయిపల్లి

కౌంటర్ నెంబర్ 06: (ఐకేపి కార్యాలయం)

1. రాజ్యా తాండ

2. జయపురం

3. కొంపల్లి

4. రామతీర్థం

కౌంటర్ నెంబర్ 07: (MEO కార్యాలయం)

1. పొడిచన్ పల్లి తండా

2. యూసుఫ్ పేట్

3. ఆరెపల్లి

4. కొత్తపల్లి

కౌంటర్ నెంబర్ 08: (ఐకేపి కార్యాలయం)

1. ఆమరియా తండా

2. లింగాయిపల్లి

3. కొత్త లింగాయిపల్లి

4. చీకోడ్

కౌంటర్ నెంబర్ 09: (ఐకేపి కార్యాలయం)

1. దౌలాపూర్

2. పొడిచన్ పల్లి

3. శానాయిపల్లి

4. ఎల్లాపూర్

కౌంటర్ నెంబర్ 10: (MEO కార్యాలయం)

1. పాపన్నపేట

2. కుర్తివాడ

3. మినపూర్

నామినేషన్ పత్రాలను తీసుకునేందుకు, నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు ఈ కౌంటర్ల ప్రకారం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావాలని ఎంపీడీవో విష్ణువర్ధన్ సూచించారు. గ్రామాల్లో కౌంటర్ వివరాలను తెలియజేసేందుకు పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు.

Next Story