- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ లో 8వ వార్డులో గాంధీ సెంటర్ కాలని గత వారం రోజులుగా వర్షపు నీటితో జలదిగ్బంధంలో మునిగిపయింది. కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయాన్ని శుక్రవారం దిశ వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. దిశ కథనానికి స్పందించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు శుక్రవారం జేసీబీ సహాయంతో కాలువకు అడ్డుగా ఉన్న మట్టిని తొలగించి.. నీటిని చెరువులోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టడంతో కాలని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన తెచ్చిన దిశ పత్రికకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






