- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్ఫ్ భూముల్లో నిర్మాణాలపై చర్యలు
by Bhanu |
వక్ఫ్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు

X
దిశ, అమీన్ పూర్: వక్ఫ్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఏంసీలోని అమీన్ పూర్ సర్కిల్ పటేల్ గూడలో సర్వే నంబర్ 228,239 లో వక్ఫ్ బోర్డులో నిర్మించిన మూడు ఇండ్లను అధికారులు సీజ్ చేశారు. జీహెచ్ఏంసీ ఉన్నతాధికారులు, వక్ఫ్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు అమీన్ పూర్ టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ నేతృత్వంలో జీ హెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బందితో కలసి నిర్మాణాలను సీజ్ చేసి నోటీసులు అతికించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అమ్మకం, కొనుగోళ్లలో ఎలాంటి లావాదేవీలు జరపకుండా చర్యలు తీసుకున్నారు.
- Tags
- medak
Next Story






