బొల్లారం సీఐగా సుధీర్ కుమార్

by Taduka Kalyani |

జిన్నారం మండలం బొల్లారం సీఐగా సుధీర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రవీందర్ రెడ్డి హైదరాబాద్ మల్టీ జోన్ 2 కి బదిలీ కాగా, సుధీర్ కుమార్ ఐడీఏ బొల్లారానికి బదిలీపై వచ్చారు.

బొల్లారం సీఐగా సుధీర్ కుమార్
X

దిశ,జిన్నారం: జిన్నారం మండలం బొల్లారం సీఐగా సుధీర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రవీందర్ రెడ్డి హైదరాబాద్ మల్టీ జోన్ 2 కి బదిలీ కాగా, సుధీర్ కుమార్ ఐడీఏ బొల్లారానికి బదిలీపై వచ్చారు. బొల్లారం సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వెల్లడించారు.

Next Story