- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోటీపడి పనిచేయాలి
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏకగ్రీవ సర్పంచ్‌లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు

X
దిశ, సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏకగ్రీవ సర్పంచ్‌లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హరీష్ రావు నూతన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ప్రజలు ఐక్యతతో గెలిపించారు.. అభివృద్ధి కోసం పోటీపడి పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని పాండవపురం, నంగునూరు మండలంలో ఖాత, సంతోష్ నగర్‌లు ఏకగ్రీవం అయ్యాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






