- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మెట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి సాయికృష్ణ, విద్యార్థి తల్లి దండ్రులు తెలిపిన

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా మెట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి సాయికృష్ణ, విద్యార్థి తల్లి దండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీలో గడ్డం పెంచుకోవద్దని నలుగురు సీనియర్ విద్యార్థులు వేధించినట్లు తెలిపారు. మొక్కు ఉందని చెప్పిన సీనియర్స్ వినిపించుకోకుండా తీయించేశారన్నారు. అంటీ ర్యాగింగ్ కమిటీ చెప్పిన పట్టించుకోలేదన్నారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కాలేజీలో విచారణ చేపట్టారు.
Next Story






