- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
by Kema Shiva Kumar |
చిన్న శంకరంపేటలో 33 కేవీ విద్యుత్ పోల్ మంగళవారం సరిచేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ సతీష్ కుమార్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు.

X
దిశ చిన్నశంకరంపేట : చిన్న శంకరంపేటలో 33 కేవీ విద్యుత్ పోల్ మంగళవారం సరిచేస్తున్నట్లు మండల విద్యుత్ ఏఈ సతీష్ కుమార్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11 కేవీ లైన్ పోల్స్ సరిచేయడం వల్ల మిర్జాపల్లి, కామారం, రుద్రారం, చందంపేట, ఆల్ 33 కేవీ పోల్ ను సరిచేయనున్నారు. అదేవిధంగా 11 కేవీ పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు గమనించి సహకరించగలరని చిన్నశంకరంపేటరం పేట విద్యుత్ ట్రాన్స్ కో ఏ.ఈ సతీష్ కుమార్ తెలిపారు.
Next Story






