- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > Manjira Dam : మంజీరా డ్యాంకు పగుళ్ల వార్తలు అవాస్తవం : రాహుల్ బొజ్జా
Manjira Dam : మంజీరా డ్యాంకు పగుళ్ల వార్తలు అవాస్తవం : రాహుల్ బొజ్జా
by Muthe.Rajitha |
మంజీరా ప్రాజెక్టు(Manjira Dam)కు పగుళ్లు వచ్చాయనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : మంజీరా ప్రాజెక్టు(Manjira Dam)కు పగుళ్లు వచ్చాయనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా(Rahul Bojja) కొట్టిపడేశారు. అంతేకాదు శుక్రవారం స్వయంగా ఆయనే మంజీరా డ్యామ్ కు వెళ్ళి పరిశీలించారు. డ్యాంకు ఎలాంటి పగుళ్లు లేవని, ప్రాజెక్టు ఆప్రాన్ మాత్రమే కొట్టుకు పోయిందని, అది సాధారణ విషయం అన్నారు. సేఫ్టీ కమిటీ నివేదికలో కూడా పగుళ్ళ అంశం లేదని పేర్కొన్నారు. ఏటా వచ్చే చిన్న చిన్న మరమ్మత్తులు తప్పా ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు.
Next Story






