- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం
by Batti.Sumithra |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు పట్ల మిరుదొడ్డి మండల బీఆర్ఎస్ నాయకలు హర్షం వ్యక్తం చేశారు.

X
దిశ, మిరుదొడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు పట్ల మిరుదొడ్డి మండల బీఆర్ఎస్ నాయకలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఆత్మకమిటీ చైర్మన్ భాస్కరాచారి, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీటీసీ సుతారి నర్సింలు, సీనియర్ నాయకులు, సోలిపేట సతీష్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, బాపురెడ్డి, సూకూరి లింగం, కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో అభినందించారు.
Next Story






