- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూరి జగన్నాథుడిని దర్శించుకున్న నందీశ్వర్ గౌడ్ దంపతులు..
by Chukka Sudharani |
హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ్ దేవాలయం ఒకటి.

X
దిశ, పటాన్ చెరు: హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ్ దేవాలయం ఒకటి. ఒరిస్సాలోని ప్రసిద్ధ గాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. చిన్ననాటి మిత్రుల కుటుంబాలతో కలిసి శుక్రవారం పూరికి బయలుదేరిన నందీశ్వర్ గౌడ్.. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story






