- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీడీవో ను సన్మానించిన జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
by Kodari Anjali |
అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.

X
దిశ,అల్లాదుర్గం: అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు పలు మండలాలలో సూపర్డెంట్ గా సమర్థవంతంగా పనిచేసి పదోన్నతి తో ఎంపీడీవో గా బాధ్యతలు చేపటారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేస్తూ, మండల అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
Next Story






