- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మంత్రి పుట్టిన రోజు సంబురాలు
by Kema Shiva Kumar |
రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, వైస్ ఛైర్మన్ జఖి, ఆత్మకమిటి వైస్ చైర్మన్ కృష్ణ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణా గౌడ్, పండారి రవీందర్ రావు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






