- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
lightning : పిడుగుపాటుతో 17 గొర్రెలు మృతి
by Sridhar Babu |
పిడుగుపాటుతో 17 గొర్రెలు మృతి (17 sheep died due to lightning)చెందిన సంఘటన మండల పరిధిలోని డాకూరు శివారులో చోటు చేసుకుంది.

X
దిశ, అందోల్ : పిడుగుపాటుతో 17 గొర్రెలు మృతి (17 sheep died due to lightning)చెందిన సంఘటన మండల పరిధిలోని డాకూరు శివారులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డాకూరు గ్రామానికి చెందిన పెద్ద గొల్ల వెంకటి, మొగులయ్యలు గొర్రెలను శివారు ప్రాంతంలో మేపుతుండగా బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దం వచ్చి పిడుగు పడింది. దీంతో 17 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పెద్ద గొల్ల వెంకటి, మొగులయ్యల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
Next Story






