- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మెదక్ > నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : ఎమ్మెల్యే రఘునందన్ రావు
నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : ఎమ్మెల్యే రఘునందన్ రావు
by Kema Shiva Kumar |
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, తహసీల్దార్ ఉదయశ్రీ తో కలిసి పరిశీలించారు.

X
దిశ, మిరుదొడ్డి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, తహసీల్దార్ ఉదయశ్రీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.20వేల చొప్పున చెల్లించాలని అన్నారు. అలాగే రైతు రుణమాఫీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వానా కాలానికి పెట్టుబడి సాయం కింద మరో రూ.10 వేలు రైతులకు అందజేయాలన్నారు.
Next Story






