- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాగునీరు వృథా .. 'దిశ' కథనానికి స్పందన
by Kodari Anjali |
'దిశ'లో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది.

X
దిశ, వర్గల్: 'దిశ'లో వచ్చిన కథనానికి అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. వర్గల్ మండలం చౌదర్పల్లి పరిధిలోని 'బంధం' చెరువు దయనీయ స్థితిపై వెలువడిన వార్త అధికారుల్లో చలనం తెచ్చింది. కొండపోచమ్మ సాగర్ నీటి ఉధృతికి మత్తడి కొట్టుకుపోయి, సాగునీరు వృథా అవుతున్న వైనంపై అధికారులు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు ప్రారంభించారు.
Next Story






