- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, తొగుట: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సొసైటీల వద్ద రైతులు పడి కాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అరకొరగా వస్తున్న యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. తొగుట మండల కేంద్రంతో పాటు, కాన్గల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ సహకార సంఘ పరిధిలోని రైతులు ఉదయం నుండే యూరియా కోసం మనుషులకు బదులు బీరు సీసాలు, మందు సీసాలు, చెప్పులతో క్యూ లైన్‌లో యూరియా కోసం వేచి ఉన్నారు.
Next Story






