అక్రమ మద్యం సీజ్

by Bhanu |

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారని డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ తెలిపారు

అక్రమ మద్యం సీజ్
X

దిశ, నిజాంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎఫ్ఎస్టి బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట గ్రామ శివారులో ఓ వ్యక్తి వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారని డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం, డబ్బు రవాణా చేయవద్దని ఆమె సూచించారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది రాజు, ప్రకాష్ ఉన్నారు.

Next Story