- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్దూరు-ధూలిమిట్ట రైతులకు హై అలర్ట్
మద్దూరు, ధూలిమిట్ట మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాలలో పెద్దపులి సంచారం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, చేర్యాల : మద్దూరు, ధూల్మిట్ట మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాలలో పెద్దపులి సంచారం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అటవీశాఖ అధికారుల సూచన మేరకు రాత్రి వేళల్లో వ్యవసాయ బోరు బావులకు సరఫరా అయ్యే 3 ఫేస్ కరెంట్ సరఫరా నిలిపి ఉదయం సరఫరా ఇవ్వనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వెంకట్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో రైతులు పంట పొలాల వద్దకు వెళ్లవద్దని,ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే సంబధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు.
Next Story






