- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR దరఖాస్తులకు హెల్ప్‌డెస్క్ ప్రారంభం: తహశీల్దార్ శ్రీకాంత్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వర్గల్ మండలం శాఖరం గ్రామంలో గురువారం తహశీల్దార్ శ్రీకాంత్ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు.

X
దిశ, వర్గల్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో వర్గల్ మండలం శాఖరం గ్రామంలో గురువారం తహశీల్దార్ శ్రీకాంత్ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర దరఖాస్తులకు సంబంధించిన వివరాలను హెల్ప్‌డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ దరఖాస్తులను సమర్పించుకునేలా అధికారులు అవసరమైన సహాయం అందిస్తారని పేర్కొన్నారు.
Next Story






