- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రావి ఆకుపై హనుమ..
by Kema Shiva Kumar |
పెద్ద శంకరంపేట కు చెందిన సూక్ష్మ కళాకారుడు అవుసుల శ్రీనివాస్ చారి రావి ఆకుపై హనుమంతుడి చిత్రాన్ని గీసి తన భక్తిని చాటుకున్నాడు.

X
దిశ, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట కు చెందిన సూక్ష్మ కళాకారుడు అవుసుల శ్రీనివాస్ చారి రావి ఆకుపై హనుమంతుడి చిత్రాన్ని గీసి తన భక్తిని చాటుకున్నాడు. హనుమాన్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ధర్మ రక్షణ కోసమై తన గుండెల్లో సీతారాములను దాచుకొని భక్తితో కొలిచే వారిని ఎల్లవేళలా కాపాడే ఆంజనేయుడి కృపకు అందరూ పాత్రులు కావాలని శ్రీనివాస్ చారి అన్నారు.
Next Story






