- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుకునూరుపల్లి నూతన ఎస్సైగా జి. బాలకృష్ణ
by Taduka Kalyani |
కుకునూరుపల్లి పోలిస్ స్టేషన్ నూతన ఎస్సై గా జి. బాలకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, కొండపాక: కుకునూరుపల్లి పోలిస్ స్టేషన్ నూతన ఎస్సై గా జి. బాలకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై పి శ్రీనివాస్ సిద్దిపేట స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని కోరారు. గతంలో ఈయన చిన్నకోడూరు ఎస్సైగా, స్పెషల్ బ్రాంచ్‌లోనూ విధులు నిర్వహించారు.
Next Story






