- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయిపల్లి(డి) మాజీ సర్పంచ్ మృతి
by Ratna Kumari |
జహీరాబాద్ మండలంలోని రాయిపల్లి(డి) మాజీ సర్పంచ్ మారెడ్డిపల్లి సుక్కమ్మ శనివారం తుది శ్వాస విడిచారు.

X
దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ మండలంలోని రాయిపల్లి(డి) మాజీ సర్పంచ్ మారెడ్డిపల్లి సుక్కమ్మ శనివారం తుది శ్వాస విడిచారు. ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఏసురత్నం. రాయిపల్లి(డి)లో నిర్వహించిన అంత్యక్రియల్లో పలువురు అధికార, విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
Next Story






